IPL 2019 : Virat Kohli Aggressive Send Off Gets Reaction From Ravichandran Ashwin | Oneindia Telugu

2019-04-25 211

Virat Kohli, the Royal Challengers Bangalore (RCB) skipper, gave an animated send-off to his Kings XI Punjab (KXIP) counterpart Ravichandran Ashwin during an Indian Premier League (IPL) 2019 encounter in Bengaluru on Wednesday.
#IPL2019
#rcb
#ViratKohli
#RavichandranAshwin
#rcbvskxip
#RoyalChallengersBangalore
#KingsXIPunjab
#cricket

పంజాబ్, బెంగళూరు కెప్టెన్లు రవిచంద్రన్ అశ్విన్‌, విరాట్ కోహ్లీలు కవ్వింపులకి దిగారు. మొదటగా అశ్విన్ ఈ కవ్వింపులకు పాల్పడగా.. అనంతరం అశ్విన్‌ను కోహ్లీ అనుకరించాడు. బుధవారం రాత్రి కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.